We are a Telugu Church
ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను -మత్తయి 18:20
we are Telugu speaking people come together as a Church to worship God and support each other by prayer and fellowship.
Our Vision is to help Telugu People in and around Leicester, Coventry and Birmingham city by providing a safe and healthy environment to worship God just as the way we worship back in India in our own Language.
మేము తెలుగు మాట్లాడే ప్రజలము దేవుని ని ఆరాధించడానికి, ప్రార్థన మరియు సహవాసం కొరకు తెలుగు చర్చి లో కలుసుకొంటాము .
భారతదేశంలోని మన స్వంత భాషలో మనం ప్రార్ధించే విధంగానే దేవున్ని ఆరాధించడానికి లెస్టర్ నగరం లో మరియు చుట్టుపక్కల ఉన్న తెలుగు ప్రజలకు సహాయం అందించడం మా యొక్క దర్శనం..